Andhra Pradesh Govt Jobs 2024: రోడ్లు, భవనాల శాఖలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

పశ్చిమ గోదావరి జిల్లా రోడ్లు, భవనాల శాఖలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: వాచ్‌మెన్‌–01, శానిటరీ వర్కర్‌–01, అటెండర్‌–01.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.15,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పశ్చిమ గోదావరి జిల్లా ఇంజనీరింగ్‌(ఆర్‌ అండ్‌ బి)కార్యాలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.02.2024.
దరఖాస్తు పరిశీలన తేదీలు: 19.02.2024 నుంచి 01.03.2024 వరకు 

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/

చదవండి: UPSC IFS Notification 2024: ఐఎఫ్‌ఎస్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags