Skip to main content

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌, నేడు జాబ్‌ మేళా

225 Job Openings Available  Job Mela   Job Mela Announcement   Opportunity Alert   Apply Now for Various Positions
Job Mela

కంచరపాలెం : స్థానిక కంచరపాలెం గౌరీ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 19న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటలకు డబ్ల్యూఎన్‌ఎస్‌, డెక్కన్‌ ఫిన్‌ కెమికల్స్‌ కంపెనీల్లో 225 పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏదైనా డిగ్రీ, బి ఫార్మా, ఎంఫార్మా, ఐటీఐ ఎలక్ట్రికల్‌, ఫిట్టర్‌ పూర్తి చేసిన వారంతా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఎంపికై న అభ్యర్థులకు అర్హత ఆధారంగా రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు జీతం ఉంటుందన్నారు.

 

 

Published date : 19 Mar 2024 11:31AM

Photo Stories