Skip to main content

Andhra Pradesh Jobs 2024: ఏపీ ఐటీఐల్లో 71 అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన ఉపాధి మరియు శిక్షణా శాఖ అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌(ఏటీవో) పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
Department of Employment and Training   Assistant Training Officer Posts in AP ITIs   Contract job opportunity announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 71
జోన్‌ల వారీగా ఖాళీలు: జోన్‌1–06, జోన్‌2–08, జోన్‌3–03, జోన్‌4–54.
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, మెకానిక్‌ డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ సివిల్, వైర్‌మాన్, సీవోపీఏ, డ్రెస్‌ మేకింగ్, మెకానిక్‌ మోటార్‌ వెహికల్, కార్పెంటర్, వర్క్‌షాప్‌ కాలిక్యులేషన్‌ 
అండ్‌ సైన్స్, ఇంజనీరింగ్‌ డ్రాయింగ్‌.
కాల వ్యవధి: 11 నెలలు.
వేతనం: రూ.35,570.
అర్హత: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అలాగే సంబంధిత విభాగంలో బి.వొకేషనల్‌/డిగ్రీ/ డిప్లొమా / ఎ¯Œ టీసీ/ ఎ¯Œ సీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం 
ఉండాలి.
వయసు: 30.09.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డెమో, అనుభవం ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 20.03.2024.

వెబ్‌సైట్‌: https://detrecruitments.apcfss.in/

చదవండి: RRB Notification 2024: 9000 టెక్నీషియన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 16 Mar 2024 02:56PM

Photo Stories