AP Inter Advanced Supplementary Results 2023 Link : ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయ‌నున్నారు.
AP Inter Advanced Supplementary Results 202

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు.

ఈ ఇంటర్‌ రెగ్యులర్‌, ఒకేషనల్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేయ‌నున్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాశారు.

How to check AP Inter 1st year Advanced Supplementary Results 2023 :
☛ Visit results.sakshieducation.com or www.sakshieducation.com
☛ Click on AP Inter 1st year Advanced Supplementary results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.

How to check AP Inter 2nd year Advanced Supplementary Results 2023 :
☛ Visit results.sakshieducation.com or www.sakshieducation.com
☛ Click on AP Inter 2nd year Advanced Supplementary results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.

#Tags