Skip to main content

AP Inter 2nd Year Supplementary Exams Results : నేడే ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటర్మీడియెట్ సెకండియర్ స‌ప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను ఆగ‌స్టు 30వ తేదీ(మంగ‌ళ‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ ఫ‌లితాల‌ను ఉద‌యం 11:00 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని ఇంట‌ర్ బోర్డ్ కార్యాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటర్మీడియెట్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఈ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ప‌రీక్షల ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

ఏపీ ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (జ‌న‌ర‌ల్‌)
ఏపీ ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్‌)

How to check AP Inter 2nd Year Supplementary Exams 2022 Results?

  • Visit https://results.sakshieducation.com
  • Click on AP Inter 2nd Year Supplementary results 2022 on the home page
  • In the next page, enter your hall ticket number and submit
  • Your results will be displayed
  • Save a copy for further reference

☛ Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

Published date : 30 Aug 2022 06:44AM
PDF

Photo Stories