AP Inter 2nd Year Results 2023 Link : నేడే ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల.. వెంటనే చూడాలంటే.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో ఫలితాలను చూడొచ్చు
ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ శేషగిరి బాబు ఏప్రిల్ 25వ తేదీన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఇంటర్ సెకండియర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను వెంటనే చూడాలంటే https://results.sakshieducation.com ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఈ సారి ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం.. 5,19,793 మంది..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సెకండియర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీన ప్రారంభమైన.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విషయం తెల్సిందే. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,84,197 పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం రెగ్యులర్ విద్యార్థులు 9,20,552 మంది, ఒకేషనల్ విద్యార్థులు 83,749 మంది పరీక్షలకు హాజరయ్యారు.
➤☛ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల ఫలితాలు-2023 కోసం క్లిక్ చేయండి
పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియను అత్యంత త్వరగా ముగించింది. అలాగే ఈ ఫలితాల విడుదలతో పాటు ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణలో కంటే ఏపీలో ముందుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
How to check AP Inter Results 2023?
- After releasing the results, visit https://results.sakshieducation.com
- Click on AP Inter1st year results 2023 or 2nd year results available on the home page
- Enter hallticket number and click submit
- Your results will be displayed
- Download and save a copy for further reference
➤☛ ఏపీ ఇంటర్ సెకండియర్ పరీక్షల ఫలితాలు-2023 కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాల పూర్తి వివరాలు ఇవే..