AP Inter Results 2021: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుద‌ల‌..ఫ‌లితాల డైరెక్ట్‌ లింక్ ఇదే

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అక్టోబ‌ర్ 23వ తేదీ సాయంత్రం 5:00 గంట‌ల‌కు విడుద‌ల చేశారు.
AP Inter Supplementary Results 2021

ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించిన విష‌యం తెలిసిందే. అక్టోబ‌ర్‌ 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్‌ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చును. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘ourbieap@gmail.com'’ ద్వారా లేదా 9391282578 వాట్సాప్‌ నంబర్ల‌కు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ ఫ‌లితాల‌ను education.sakshi.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం కింది లింక్‌ల‌ను క్లిక్‌ చేయండి :

 AP Inter 1st Year Advanced Supplementary Results 2021 (General); (Click Here)

 

AP Inter 2nd Year Advanced Supplementary Results 2021 (General); (Click Here)

 

 AP Inter 1st Year Advanced Supplementary Results 2021 (Vocational); (Click Here)

 

AP Inter 2nd Year Advanced Supplementary Results 2021 (Vocational); (Click Here)

#Tags