AP District Wise Teacher Jobs Vacancies 2024 Details : 16,347 పోస్టుల భ‌ర్తీకి డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్..! జిల్లాల వారిగా టీచ‌ర్ పోస్టుల‌ ఖాళీల వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్‌ను జూలై 1వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఏపీ డీఎస్సీ-2024 ఈ ప్ర‌క్రియ మొత్తం జూలై 1వ తేదీ నుంచి డిసెంబ‌ర్ 10వ తేదీలోపు పూర్తి చేస్తామ‌న్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 16,347 పోస్టుల భ‌ర్తీకి డీఎస్సీ-2024పై తొలి సంత‌కం చేసిన విష‌యం తెల్సిందే. దీనిపై ఏపీ ఏపీ క్యాబినెట్‌లో దీనిపై విధివిధానాలు కూడా చ‌ర్చించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16347 టీచర్ ఖాళీలను వివ‌రాలు కింది విధంగా ఉన్నాయి.

☛ AP DSC-2024 స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

మొత్తం 16347 టీచ‌ర్ పోస్టులు.. జిల్లాల వారిగా ఖాళీల వివ‌రాలు ఇవే..

16,347 టీచ‌ర్‌ పోస్టులకు జులై 1వ తేదీ DSC 2024 షెడ్యూల్ విడుదల కానున్న విష‌యం తెల్సిందే. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఏపీ డీఎస్సీ-2024 పోస్టుల వివరాలు ఇవే :

  పోస్ట్  ఖాళీలు
1 ఎస్‌జీటీ 6,371
2 పీఈటీ 132
3 స్కూల్‌ అసిస్టెంట్స్‌ 7725
4 టీజీటీ 1781
5 పీజీటీ 286
6 ప్రిన్సిపల్స్‌ 52

ఏపీలోని జిల్లాల వారిగా టీచ‌ర్ పోస్టుల‌ ఖాళీల వివ‌రాలు ఇవే..

  జిల్లా ఖాళీలు
1 శ్రీకాకుళం 543
2 విజ‌య‌న‌గ‌రం 583 
3 విశాఖప‌ట్నం 1134 
4 తూర్పు గోదావ‌రి 1346 
5 పశ్చిమ గోదావ‌రి 1067
6 కృష్ణా 1213 
7 గుంటూరు 1159
8 ప్రకాశం 672
9 నెల్లూరు 673 
10 చిత్తూరు 1478
11 కడప 709 
12 అనంతపురం 811
13 కర్నూలు 2678

అలాగే రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి.

#Tags