DSC Free Training : వాయిదా పడ్డ డీఎస్సీ ఉచిత శిక్షణ ఎంపిక ప్రక్రియ.. కారణం!
ఎంవీపీ కాలనీ: డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపిక పక్రియను వాయిదా వేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ రామారావు తెలిపారు. ఈ శిక్షణకు గతంలో ప్రకటించిన మేరకు అక్టోబర్ 27తో దరఖాస్తు గడువు ముగిసింది. భారీగా దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల ఎంపిక కోసం ఈ వారంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంది. అయితే పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేయడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడిందన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags