Open Tenth Admissions : ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతిలో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. వీరే అర్హులు..

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. వివిధ కారణాల వలన చదువు కొనసాగించలేని గ్రామీణ యువతీ యువకులు, స్త్రీ, పురుషులు, ప్రత్యేక అవసరాలు గల వారు అర్హులు.

 ➤  వయసు: అభ్యర్థికి 31.08.2024 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి లేదు. ఇందుకు జనన ధ్రువీకరణ పత్రం లేదా టీసీని సమర్పించాల్సి ఉంటుంది.
➤    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
➤    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 31.07.2024.
➤    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.08.2024.
➤    రూ.200 ఆలస్య రుసుముతో నిర్దేశిత ఫీజు చెల్లింపుకు చివరితేది: 28.08.2024.
➤    రూ.200 ఆలస్య రుసుముతో నిర్దేశిత ఫీజు చెల్లింపు, దరఖాస్తులకు చివరితేది: 04.09.2024
➤    వెబ్‌సైట్‌: https://apopenschool.ap.gov.in

AP Open School Inter Admissions : ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియట్‌లో నూత‌న విద్యాసంవ‌త్స‌ర ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

#Tags