PG Diploma Courses: సీ-డాక్‌లో ఫుల్‌టైం పీజీ డిప్లొమా కోర్సులు.. ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీ–డాక్‌).. ఆగస్ట్‌–2024 బ్యాచ్‌కు సంబంధించి శిక్షణ కేంద్రాల్లో ఫుల్‌టైమ్‌ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    శిక్షణ కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నవీ ముంబై, తిరువనంతపురం, నోయిడా, న్యూఢిల్లీ, గువాహటి, పాట్నా, సిల్చార్, భువనేశ్వర్, ఇండోర్, జైపూర్, కరాద్, నాగ్‌పూర్, పుణె.
»    కోర్సు వ్యవధి: 24 వారాలు.

కోర్సుల వివరాలు
»    పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌
»    పీజీ డిప్లొమా ఇన్‌ బిగ్‌ డేటా అనలిటిక్స్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్‌ అండ్‌ సెక్యూరిటీ.
»    పీజీ డిప్లొమా ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ మొబైల్‌ కంప్యూటింగ్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ సెక్యూర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ రోబోటిక్స్‌ అండ్‌ అలైడ్‌ టెక్నాలజీస్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ హెచ్‌పీసీ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ ఫిన్‌టెక్‌ అండ్‌ బ్లాక్‌చెయిన్‌ డెవలప్‌మెంట్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్స్‌.
»    పీజీ డిప్లొమా ఇన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌ ప్రోగ్రామింగ్‌ పీజీ డిప్లొమా.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    ఎంపిక విధానం: కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా ఎంపికచేస్తారు.
»    ఆన్‌లైన్‌ రిజిస్త్రేషన్, దరఖాస్తు ప్రారంభ తేది: 28.05.2024.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరి తేది: 26.06.2024.
»    అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేదీలు: 02.07.2024 నుంచి 06.07.2024 వరకు
»    కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేదీలు: 06.07.2024, 07.07.2024.
»    పరీక్ష ఫలితాల వెల్లడి తేది: 19.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.cdac.in

IPS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ఎవరు ఎక్కడికంటే..

#Tags