Sports School Admissions: టీజీటీడబ్ల్యూయూఆర్‌జేసీ స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతిలో ప్రవేశాలు
» మొత్తం సీట్ల సంఖ్య: 160 స్పోర్ట్స్ స్కూల్స్–సీట్లు
» టీజీటీడబ్ల్యూయూఆర్‌జేసీ(బాలురు), ఏటూరునాగారం స్పోర్ట్స్ స్కూల్, ములుగు జిల్లా–80 సీట్లు.
» టీజీటీడబ్ల్యూయూఆర్‌జేసీ(బాలికలు), చేగుంట స్పోర్ట్స్ స్కూల్, మెదక్ జిల్లా–80 సీట్లు.
» అర్హత: టీజీటీడబ్ల్యూయూఆర్‌ఈఐఎస్ సంస్థలు, మోడల్ స్కూల్‌లు, ఆశ్రమ, ప్రభుత్వ, జెడ్‌పీ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి చదివిన విద్యార్థులు అర్హులు. విద్యార్థి శారీరకంగా, ధృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.5 లక్షలకు మించకూడదు.
» ఎంపిక విధానం: బ్యాటరీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.07.2024.
» హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ తేది: 08.07.2024.
» బ్యాటరీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేదీలు: 18.07.2024 నుంచి 19.07.2024 వరకు
» ఫలితాల వెల్లడి తేది: 30.07.2024.
» అడ్మిషన్ తేది: 01.08.2024.
» వెబ్‌సైట్: www.tgtwgurukulam.telangana.gov.in
Management Trainee Posts: ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. చివరి తేదీ ఇదే..!