Skip to main content

Management Trainee Posts: ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..!

ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌).. వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Management Trainee Posts at Rashtriya Chemicals and Fertilizers Ltd  RCFL Management Trainee Recruitment   Management Trainee Application   Department-wise Management Trainee Positions

»    మొత్తం పోస్టుల సంఖ్య: 158
»    విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైర్, సీసీ ల్యాబ్, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, మార్కెటింగ్, హ్యూమన్‌ రిసోర్సెస్, అడ్మినిస్ట్రేషన్, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: భోపాల్, ఢిల్లీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గువాహటి, కోల్‌కతా, నవీ ముంబై/థాణే/ఎంఎంఆర్‌ రీజియన్, నాగ్‌పూర్‌.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.rcfltd.com

Job Mela: నిరుద్యోగులకు శుభ‌వార్త‌.. రేపు జాబ్ మేళా.. అర్హులు వీరే..

Published date : 14 Jun 2024 11:03AM

Photo Stories