Mega Job Mela : విజయనగరంలో మెగా జాబ్‌మేళా.. పూర్తి వివరాలు ఇవే
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ & ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తుంది.
ఖాళీల వివరాలు:
1. NAPS
పోస్టుల సంఖ్య: 150
అర్హత: డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత(2020-24లో పాస్ అయిన అభ్యర్థులు)
వయస్సు: 18-23 ఏళ్లకు మించరాదు
వేతనం: రూ. 16,000/-
UPSC Civils Free Coaching: 'సివిల్స్' ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..
2. ట్రైనీ
పోస్టులు: 80
అర్హత: ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయస్సు: 18-21 ఏళ్లకు మించరాదు
వేతనం: రూ. 15,000/-
3. సేల్స్‌మ్యాన్/సేల్స్ గర్ల్
పోస్టులు: 10
అర్హత: పదో తరగతి లేదా ఇంటర్‌తో ఉత్తీర్ణత
Goodnews For Infosys Employees: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. రూ.8 లక్షల బోనస్!
వయస్సు: 18-25 ఏళ్లకు మించరాదు
వేతనం: రూ. 15,000/-
జాబ్‌మేళా లొకేషన్: MR కాలేజీ, క్లాక్ టవర్,విజయనగరం
ఇంటర్వ్యూ తేది: జూన్ 21, 2024
Tags
- Mega Job Mela
- Job mela
- Job Mela in AP
- Job Mela in Andhra Pradesh
- Job Mela for freshers candidates
- trending jobs news
- Trending jobs News in AP
- trending jobs
- ap job fair for unemployed youth
- unemployed youth jobs
- Latest Jobs News
- Mega Job Fair
- Job Fair
- Trending news
- AP Latest Jobs News 2024
- latest jobs
- latest jobs in telugu
- Job Fair for Freshers in Vizianagaram
- Tupakula Street
- Kaspa West Vizianagaram
- sakshi education latest job notifications
- Mega Job Mela in Andhra Pradesh
- Job Mela in vijayanagaram
- Unemployed Youth
- latest jobs in 2024
- Eligible criteria
- SakshiEducation latest job notifications