Work From Home jobs: ఇంటర్ అర్హతతో Work From Home jobs జాబ్ గ్యారెంటీ
నిరుద్యోగులకు శుభవార్త.. కేవలం తెలుగు భాష వచ్చినట్లయితే.. వెంటనే అప్లై చేయండి. జాబ్ గ్యారెంటీ. SPIRE LAB, IISc బృందం పాఠ్యాన్ని స్వరంగా మార్చే (TTS) సాంకేతికత అభివృద్ధికి అవసరమైన వనరులను సృష్టించే ప్రయత్నంలో భాగంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది.
7days Schools closed: Click Here
10+2, Any డిగ్రీ అర్హతతో పార్ట్ టైం, చక్కగా ఇంటి నుంచి పనిచేసే అవకాశం రావడం జరిగింది. ఇందులో అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా టెక్స్ట్-స్పీచ్ వెరిఫైయింగ్ పొజిషన్‌కు ఉద్యోగుల నియామకం జరుగుతుంది. ఇది ఇంటి నుండి పని చేసే (WFH) విధానంలో ఉంటుంది.
సంస్థ పేరు: SPIRE LAB, IISc
పోస్టు పేరు: Text to Speech Validation
అర్హతలు: 10+2, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్
ప్రాథమిక కంప్యూటర్ జ్ఞానం మరియు టైపింగ్ నైపుణ్యాలు
భాషా పరిజ్ఞానం: హిందీ, తెలుగు, చత్తీసర్గడ్, బెంగాలీ, కన్నడ, మరాఠీ, మైతిలీ, మగహీ, భోజ్ పురి
పని విధానం: వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH)
అనుభవం: ఆడియో/స్పీచ్ వింటూ ధృవీకరించడంలో అనుభవం
అనువాదం/ట్రాన్స్ క్రిప్షన్ అనుభవం
వర్క్ ఫ్రమ్ హోమ్‌కి తప్పక ఉండాల్సినవి: Laptop and Desktop , మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ
నెల జీతం: 500 ఆడియో నమూనాలకు రూ.1000 చెల్లించబడుతుంది
వయోపరిమితి: కనీసం 18 సంవత్సరాలు
దరఖాస్తు విధానం: ముందుగా పైలట్ టాస్క్ పూర్తి చేయాలి. మెప్పించిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: ఎటువంటి రుసుము లేదు
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు చివరి తేదీ, ఎంపిక ప్రక్రియ వివరాలు నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తారు.