Supreme Court jobs: డిగ్రీ అర్హతతో సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియాలో 241 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 60000

Supreme Court of India

సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియా నుండి 241 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారికంగా షార్ట్ నోటీసు విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే స్పీడ్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్ష,కంప్యూటర్ నౌలెడ్జి టెస్ట్, టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 

ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ 2025 సంవత్సరంలో 100 రోజులు సెలవులు: Click Here

పోస్టుల వివరాలు, అర్హతలు:
సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియా నుండి 241 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారికంగా షార్ట్ నోటీసు విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే స్పీడ్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

అప్లికేషన్ తేదీలు:
సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా 241 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల షార్ట్ నోటీసును డిసెంబర్ 18th న జారీ చేయడం జరిగింది.అప్లికేషన్ ప్రారంభ, ఆఖరు తేదీ వివరాలు నోటీసు తెలుపలేదు.

వయస్సు:
31st డిసెంబర్ 2024 నాటికీ 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులు 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులము మొదటగా రాత పరీక్ష నిర్వహించిన తర్వాత అర్హత పొందినవారికి టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ నౌలెడ్జి టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో అప్టిట్యూడ్, ఇంగ్లీష్, GK, రీసనింగ్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. నెగటివ్ మార్క్స్ ఉంటాయి.

జీతం:
కోర్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA వంటివి చెల్లిస్తారు.

కావలిసిన సర్టిఫికెట్స్:
కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి

డిగ్రీ అర్హత, మార్క్స్ లిస్ట్స్ ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

కంప్యూటర్ నౌలెడ్జి ఉండాలి.

ఎలా అప్లై చెయ్యాలి: అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చెయ్యండి

#Tags