Money printing center jobs: డబ్బు ముద్రణా కేంద్రంలో భారీగా ఉద్యోగాలు Salary per month 40 thousand

Money printing center jobs

సెక్యూరిటీ పేపర్ మిల్, నర్మదాపురం అనేది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) లో వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్‌వైజర్-ప్రొడక్షన్/ల్యాబ్, సూపర్‌వైజర్ (టెక్నికల్ భద్రత) & సూపర్‌వైజర్-ఎలక్ట్రికల్ తదితర పోస్టులు కోసం పోస్టుల నియామకాల కోసం దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. మహిళలకు కూడా ఉద్యోగ అవకాశం. దరఖాస్తు ప్రారంభం: 19.10.2024 & దరఖాస్తు చివరి తేదీ: 18.11.2024. అర్హత జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

రెవెన్యూ శాఖలో 10,000కీ పైగా ఉద్యోగాలు: Click Here

పోస్ట్ పేరు: ఈ నోటిఫికేషన్ కింద ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్న పోస్టుల జాబితా:

☛ వెల్ఫేర్ ఆఫీసర్
☛ సూపర్‌వైజర్-ప్రొడక్షన్/ల్యాబ్
☛ సూపర్‌వైజర్ (టెక్నికల్ భద్రత)
☛ సూపర్‌వైజర్-ఎలక్ట్రికల్

విద్య అర్హత:

1. వెల్ఫేర్ ఆఫీసర్ :- పూర్తిస్థాయి డిగ్రీ లేదా డిప్లొమా (సోషియల్ సైన్స్) మరియు హిందీ పరిజ్ఞానం
2. సూపర్‌వైజర్ – ప్రొడక్షన్/ల్యాబ్ : కెమికల్ టెక్నాలజీ/పేపర్ టెక్నాలజీలో డిప్లొమా లేదా B.Tech/BE
3. సూపర్‌వైజర్ (టెక్నికల్ భద్రత) : ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమా మరియు సంబంధిత కోర్సుల్లో అర్హత
4. సూపర్‌వైజర్-ఎలక్ట్రికల్ : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా B.Tech/BE

వయోపరిమితి: కనిష్ట వయస్సు & గరిష్ట వయస్సు

☛ వెల్ఫేర్ ఆఫీసర్ = 18 సంవత్సరాలు to 30 సంవత్సరాలు
☛ సూపర్‌వైజర్ – ప్రొడక్షన్/ల్యాబ్ = 18 సంవత్సరాలు to 30 సంవత్సరాలు
☛ సూపర్‌వైజర్ (టెక్నికల్ భద్రత) = 18 సంవత్సరాలు to 30 సంవత్సరాలు
☛ సూపర్‌వైజర్-ఎలక్ట్రికల్ = 18 సంవత్సరాలు to 30 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము:

☛ UR, EWS, OBC అభ్యర్థులకు: ₹600/-
☛ SC/ST/PwBD అభ్యర్థులకు: ₹200/-


ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

☛ అభ్యర్థులు SPM నర్మదాపురం వెబ్‌సైట్‌లో http://spmnarmadapuram.spmcil.com కు వెళ్లి, కెరీర్స్ పేజీలో “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి” లింక్ ద్వారా దరఖాస్తు చేయాలి.
✍ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా పూరించి, అవసరమైన ఫీజును చెల్లించాలి.


కావలసిన డాక్యుమెంట్ వివరాలు:

☛ పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్
☛ విద్యార్హతల ధృవపత్రాలు
☛ వయస్సు మరియు కుల ధృవీకరణ పత్రాలు
☛ గుర్తింపు పత్రం (ఆధార్, పాస్‌పోర్ట్)
☛ ఫోటో మరియు సంతకం

ముఖ్యమైన తేదీ:
☛ దరఖాస్తు ప్రారంభం: 19.10.2024
☛ దరఖాస్తు చివరి తేదీ: 18.11.2024
☛ పరీక్ష తేదీ: నవంబర్/డిసెంబర్ 2024


ఎంపిక ప్రక్రియ:

✍ ఎంపిక కేవలం ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది, ఇది 120 నిమిషాల పాటు ఉంటుంది.

Apply Link: Click Here

#Tags