Course Training: మహిళలకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ

నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశం. శిక్షణ పొంది ఉపాధి సాధించేందుకు ఈ కోర్సులను అందిస్తున్నారు ఉపాధి శిక్షణ సంస్థ. ఈ నేపథ్యంలో శిక్షణ అందించే కోర్సులు, వాటికి అర్హులను వివరించారు ఆ సంస్థ డైరెక్టర్‌..

మచిలీపట్నంటౌన్‌: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్‌ పట్టాభి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ గోపీనాథ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బ్యూటీపార్లర్‌, మే నెలలో జర్దోసి మగ్గం వర్క్‌, ఏసీ మెకానిజం, ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

Free Training: ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. తేదీ..?

18 నుంచి 45 ఏళ్ల లోపు నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యం ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 80089 96818 సెల్‌ నంబరును సంప్రదించాలని సూచించారు.

Puzzle of the Day (29.03.2024): Missing Number Puzzle

#Tags