Free Training: స్కిల్‌ హబ్‌లో కోర్సులు.. రూ.3.5 లక్షల ప్యాకేజీతో జాబ్‌

నేను 2022లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఈసీఈ పూర్తి చేశా. అదే ఏడాది అక్టోబర్‌లో నంద్యాల డిగ్రీ కాలేజీలో స్కిల్‌ హబ్‌లో కోర్సు జాయిన్‌ అయ్యాను. మాకు జావా, సీ లాంగ్వేజెస్‌ నేర్పించి సర్టిఫికెట్‌ ఇచ్చారు. అక్కడ తీసుకున్న ట్రైనింగ్‌తో ఉద్యోగ ప్రయత్నం చేయడంతో బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఏడాదికి రూ.3.5 లక్షల వేతనంతో జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇదే కోర్సు నేను హైదరాబాద్‌లో చేసి ఉంటే రూ.50 వేలు అయ్యేది.
– సయ్యద్‌ జావేద్‌ బాషా, దేవనగర్‌, నంద్యాల

చ‌ద‌వండి: IOCL Recruitment 2023: ఐవోసీఎల్‌లో 1720 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

#Tags