Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Free training in tailoring

ప్రభుత్వ గుర్తింపు పొందిన సెంటర్‌ల్లో టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు ఏప్రిల్‌ –2024 ప్రవేశానికి అర్హుతకలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Free training in computer courses: కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

డ్రాయింగ్‌లో(లోయర్‌,హైయర్‌ గ్రేడ్‌లు), హ్యాండ్‌ లూమ్‌ వీవింగ్‌(లోయర్‌, హైయర్‌ గ్రేడ్‌లు), టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ (లోయర్‌, హైయర్‌ గ్రేడ్‌లు) కోసం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నట్టు ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు www.bre.a p.gov.in ను సంప్రదించాలని ఆమె కోరారు.

#Tags