Free training in computer courses: కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
Sakshi Education
నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నట్టు పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ సోమవారం తెలిపారు.
ఇంటర్ పాసైన అభ్యర్థులకు చింతపల్లిలో ఫ్రంట్ లైన్ ఆఫీస్ అసోసియేట్స్, 8వ తరగతి పాసైన అభ్యర్థులకు అరకువేలిలో ఎలక్ట్రీషియన్, టెన్త్ పాసైన అభ్యర్థులకు పాడేరులో డేటా ఎంట్రీ ఆపరేటర్, 8వ తరగతి పాసైన అభ్యర్థులకు పాడేరులో లైట్ మోటర్ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తామన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో వచ్చేనెల 7వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. శిక్షణ పర్యవేక్షణ కోసం ఎం.సతీష్‌కుమార్‌ను ప్లేస్‌మెంట్ అధికారిగా నియమించినట్టు తెలిపారు.
ఐటీడీఏ ఉచితంగా అందిస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పీవో సూచించారు. మరిన్ని వివరాలకు 93983 38105 అనే నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Published date : 31 Jan 2024 08:23AM
Tags
- Free training in computer courses
- Free training
- free training program
- Free training in courses
- Free training for unemployed youth
- free training for students
- Free training for unemployed women in self employment
- computer courses
- Software Courses
- Software Courses for Women
- free software courses with certificate
- software courses for free
- Free training in software courses
- Free training in electrician courses
- Free Training for Women
- Young women and young men
- Free Coaching
- Free Skill Training
- Free Skill Development Training
- Free Skills Training
- Free Skill Development Courses
- Latest News in Telugu
- Vocation Training
- Career Development
- employment opportunities
- technical skills
- youth employment
- Sakshi Education Latest News