Students Future with CBSE Syllabus: నూత‌న విద్యా సంవ‌త్స‌రం నుంచే సీబీఎస్ఈ సిల‌బ‌స్ బోధ‌న ప్రారంభం..

పాఠ‌శాల‌, ఇంట‌ర్ విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్తుకు సీబీఎస్ఈ సిల‌బ‌స్ ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే ప్రారంభం కానుంది. దీంతో విద్యార్థుల‌కు ఎంతో మేలు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: పోటీ ప్రపంచంలో విద్యార్థులు సామర్థ్యాలు పెంచుకునేందుకు సీబీఎస్‌ఈ సిలబస్‌ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఆధునాతన పద్ధతిలో బోధన ఉంటుంది. ఈ సిలబస్‌తో ఇంటర్‌ పూర్తి చేసుకున్నాక జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు రాసి విద్యార్థులు ప్రతిభ చూపవచ్చు. ఈ విద్యాసంవత్సరం నుంచే బోధన ప్రారంభం కానుండటంతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాం.

– సుధాకర్‌రెడ్డి, డీఈఓ

Polycet Counselling: పాలిసెట్ కౌన్సెలింగ్ నాలుగో రోజు ఇలా..

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను అందుబాటులోకి తేవడం స్వాగతించదగ్గ అంశం. ప్రభుత్వ నిర్ణయం భేష్‌. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు రాణించేందుకు అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందించేందుకు కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

–లింగన్న, సాంబవరం, గోస్పాడు మండలం

TS Inter Supplementary Exams Paper Valuation postponed 2024 : ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ వాల్యుయోషన్ వాయిదా.. కార‌ణం ఇదే..?

#Tags