RTC college Admissions: ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
TG: HYD హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.
Yoga Teacher jobs: యోగా టీచర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల: Click Here
అప్రెంటిస్ షిప్ సౌకర్యం
ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్ షిప్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.
దరఖాస్తు గడువు
విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోపు https: //iti.telangana.gov.in లో అప్లై చేసుకోవాలని సూచించారు.
#Tags