Yoga Teacher jobs: యోగా టీచర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: ప్రభుత్వ దవాఖాన్లలో 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 421 పోస్టులను మేల్ అభ్యర్థులతో, మరో 421 పోస్టులను ఫీమేల్ అభ్యర్థులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది.
10వ తరగతి అర్హతతో ఎయిర్ పోర్ట్‌లో భారీగా ఉద్యోగాలు: Click Here
కాంట్రాక్ట్ బేసిస్
ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్‌లో భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్‌లో తెలిపింది. మేల్ యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ కావాలని, ఫీమేల్ యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం 20 యోగా సెషన్లకు అటెండ్ కావాలని పేర్కొన్నారు.
రెమ్యునరేషన్ వివరాలు
ప్రతి సెషన్ గంటసేపు ఉంటుందని, ఒక్కో సెషన్‌కు రూ.250 చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తామని తెలిపారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ఆయుష్ హెడ్ క్వార్టర్స్‌లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఆయుష్ వెబ్‌సైట్లో సంప్రదించాలని సూచించారు.
ఇంటర్వ్యూలు జరిగే తేదీలు:
ఈ నెల 27న వరంగల్.. నల్గొండ,
28న కరీంనగర్,
30న ఖమ్మం, మహబూబ్‌నగర్
Tags
- Yoga Teacher jobs
- Recruitment of Yoga Teacher Posts
- Jobs
- latest jobs
- Good news for Unemployed 842 Yoga Teacher Posts Trending news in telugu
- Yoga Teacher job Notification
- Telangana ayush yoga Teacher jobs
- govt hospital yoga Teacher jobs
- yoga Teacher contract jobs
- 842 yoga Teacher posts
- latest yoga jobs
- yoga Bodhakudu jobs
- ayush jobs notification
- yoga posts
- Job Notifications
- Yoga Instructor Posts
- Telangana Government job news
- Contract basis Jobs news in telugu
- yoga Teacher jobs news in telugu
- yoga trainer posts
- Latest Telugu News
- Walk in Interviews
- Telangana yoga jobs
- Yoga Teacher posts Latest news
- today yoga teacher posts
- HyderabadYogaInstructorRecruitment
- GovernmentYogaInstructorJobs
- YogaInstructorVacancies
- MaleYogaInstructorRecruitment
- FemaleYogaInstructorRecruitment
- GovernmentHospitalYogaJobs
- YogaInstructorNotification2024
- YogaInstructorJobOpenings
- HyderabadGovernmentJobs
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications