Shooting Ball: జాతీయస్థాయి క్రీడల్లో పతకాలను గెలిచిన క్రీడాకారులు..!

షూటింగ్‌బాల్‌ క్రీడలో మక్తల్‌కు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించారని పీఈటీ తెలిపారు..

జాతీయస్థాయి షూటింగ్‌బాల్‌ క్రీడలో మక్తల్‌కు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్రాంత పీఈటీ గోపాలం తెలిపారు. బాలుర విభాగంలో బస్వరాజ్‌గౌడ్‌, మోహన్‌, తిలక్‌సింగ్‌, బాలికల విభాగంలో రీతురాజ్‌, శివమ్మ, స్వప్న, పతకాలు సాధించారన్నారు. క్రీడాకారులకు సహకరించిన పీఈటీ రమేష్‌కుమార్‌ను అభినందించారు.

#Tags