Skip to main content

Latest Anganwadi jobs: అంగన్‌వాడీ పోస్టులకు మారుతున్న విద్యార్హతలు..

 Intermediate qualification for Anganwadi teachers  Latest Anganwadi jobs   Educational qualifications updated for Anganwadi teachers
Latest Anganwadi jobs

గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత కావాలని నిబంధన ఉండేది. తాజాగా అందిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్హతను ఇంటర్మీడియట్‌కు పెంచుతున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో సాంకేతిక వినియోగం, ఆన్‌లైన్‌ రికార్డుల నమోదు, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్‌ల ద్వారా రోజువారీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. మొత్తం ఖాళీల్లో అర్హులైన సహాయకులు ఉంటే ఉద్యోగోన్నతుల ద్వారా ఆయా ఖాళీలను భర్తీచేస్తారు. మిగిలిన వాటిని నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

Published date : 19 Feb 2024 08:14AM

Photo Stories