CBSE Admit Card 2024 Released: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10,12వ తరగతికి సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. విద్యార్థులు CBSE వెబ్సైట్లో అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్షా సమయం ఉండనుంది.
పరీక్షా తేదీలు:
పదో తరగతి పరీక్షలు: ఫిబ్రవరి 15- మార్చి 13 వరకు
12వ తరగతి పరీక్షలు: ఫిబ్రవరి 15- ఏప్రిల్ 2 వరకు
అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - https://www.cbse.gov.in/
హోమ్‌పేజీలో ఇచ్చిన Admit Card 2024 అనే లింక్‌పై క్లిక్ చేయండి.
లాగిన్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి.
మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోండి
#Tags