Skip to main content

Skill Development Centers: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ఏర్పాటు..

జోగులాంబ గద్వాల జిల్లా: ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు కొత్తగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తాం.
Establishment of Skill Development Centers

పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పిస్తూ.. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తాను. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తాం.

అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది, బెడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడుతాను. గ్రామాల్లో రోడ్లు, పంచాయతీలకు నిధులు.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు సక్రమంగా అందించేందుకు ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి.
చదవండి:

Specialized Courses: నైపుణ్యంతో కూడిన కోర్సులకు యూజీసీ ప్రతిపాదనలు.. వివిధ కోర్సుల్లో 2017-18 నుంచి చేరికలు ఇలా..

Job Opportunities: ముంగిట్లోకే వ‌చ్చిన ఉద్యోగ అవకాశాలు.. విస్తృతంగా జాబ్‌మేళాల నిర్వహణ!

Published date : 15 May 2024 04:10PM

Photo Stories