TGRDC CET 2024 Notification: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆర్‌డీసీ సెట్ 2024
Sakshi Education
తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫులే బీసీ సంక్షేమ(ఎంజేపీటీబీబీసీడబ్ల్యూ) కళాశాలలు, ఎస్సీ((టీఎస్‌డబ్ల్యూ), ఎస్టీ(టీటీడబ్ల్యూ) సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష-ఆర్‌డీసీ సెట్-2024 నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు: బీఎస్సీ, బీకాం, బీఏ, బీహెచ్‌ఎంసీటీ, బీబీఏ, బీఎఫ్‌టీ.
మొత్తం కళాశాలలు: 29
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు మించకూడదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చదవండి: National Testing Agency: నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ట-నెట్స్ 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.04.2024
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 21.04.2024
పరీక్ష తేది: 28.04.2024.
వెబ్‌సైట్: https://tsrdccet.cgg.gov.in/
Published date : 21 Mar 2024 05:21PM
Tags
- TGRDC CET 2024 Notification
- TGRDC CET 2024
- Telangana Mahatma Jyotiba Phule BC Welfare
- tsmjbc
- Gurukul Degree Colleges
- Common Entrance Test
- TGRDC CET 2024 Exam Date
- latest notifications
- Gurukula Degree Colleges
- Telangana colleges
- Welfare colleges
- Admissions 2024-25
- Eligibility Criteria
- SC Candidates
- ST candidates
- RDC Set-2024
- Common Entrance Test
- sakshieducation admissions