Skip to main content

MVSC Courses Admissions: తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీలో ఎంవీఎస్సీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పి.వి. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
P.V. Narasimha Rao Telangana Veterinary University  Academic Year 2023-24 Admission Notice  Applications for admissions at MVSC courses in Telangana Veterinary University

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    స్ట్రీమ్‌: వెటర్నరీ సైన్స్, యానిమల్‌ సైన్స్, యానిమల్‌ బయోటెక్నాలజీ.
»    రెగ్యులర్‌ అభ్యర్థులకు సీట్లు: 33, 
–ఇన్‌–సర్వీస్‌(పశుసంవర్థక శాఖ) అభ్యర్థులకు సీట్లు: 10.
»    అర్హత: సంబంధిత విభాగంలో బీవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 01.07.2023 నాటికి 40 ఏళ్లు 
మించకూడదు.
»    ఎంపిక విధానం: ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ
(పీజీ)–2023 ర్యాంక్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    గూగుల్‌ ఫాం ద్వారా  దరఖాస్తులకు చివరితేది: 30.05.2024.
»    కౌన్సెలింగ్‌ తేది: 05.06.2024.
»    మొదటి సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ తేది: 06.06.2024
»    వెబ్‌సైట్‌: https://tsvu.edu.in

Kendriya Vidhyalayam: నూత‌న విద్యా సంవ‌త్స‌రంలో విద్యాల‌యం ప్రారంభం..

Published date : 27 May 2024 12:37PM

Photo Stories