Skip to main content

Admissions at SVVU: ఎస్‌వీవీయూలో ఎంవీఎస్సీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ (ఎస్‌వీవీయూ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.
Application Process  Eligibility Criteria  Important Dates  Admissions at SVVU in Masters in Veterinary Science Course  MVSC Course Admissions

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం సీట్ల సంఖ్య: 80.
»    సబ్జెక్ట్‌లు: యానిమల్‌ బయోటెక్నాలజీ, యానిమల్‌ సైన్స్, వెటర్నరీ సైన్స్‌.
»    కోర్సు వ్యవధి: రెండేళ్లు.
»    అర్హత: బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌తో పాటు ఐకార్‌ ఏఐఈఈఈ(పీజీ)–2023 ర్యాంక్‌ సాధించి ఉండాలి.
»    వయసు: నోటిఫికేషన్‌ తేది నాటికి 40 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: ఐకార్‌ ఏఐఈఈఏ(పీజీ)–2023 ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, కౌన్సిలింగ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తులకు చివరితేది: 03.06.2024.
»    కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 07.06.2024.
»    కౌన్సెలింగ్‌ తేది: 11.06.2024.
»    మొదటి సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ తేది: 14.06.2024
»    వెబ్‌సైట్‌:  https://www.svvu.edu.in

SVVU Ph. D Admissions: ఎస్‌వీవీయూలో పీహెచ్‌డీ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 27 May 2024 01:08PM

Photo Stories