Skip to main content

SVVU Ph. D Admissions: ఎస్‌వీవీయూలో పీహెచ్‌డీ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ(ఎస్‌వీవీయూ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.
Sri Venkateswara Veterinary University  PhD course admission announcement for SVVU 2024-25   dmissions at Sri Venkateswara Veterinary University in Ph.D Courses

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం సీట్ల సంఖ్య: 22.
»    విభాగాలు: యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్, యానిమల్‌ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ బయోకెమిస్ట్రీ తదితరాలు.
»    అర్హత: ఎంవీఎస్సీతో పాటు ఐకార్‌ ఏఐసీఈ(జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌)–2023 ర్యాంక్‌ సాధించి ఉండాలి.
»    వయసు: నోటిఫికేషన్‌ తేది నాటికి 50 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: ఐకార్‌ ఏఐసీఈ(జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌)–2023 ర్యాంకు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, కౌన్సెలింగ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తులకు చివరితేది: 03.06.2024.
»    ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 07.06.2024.
»    ఇంటర్వ్యూ తేది: 10.06.2024.
»    మొదటి సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ తేది: 14.06.2024
»    వెబ్‌సైట్‌: https://www.svvu.edu.in

MVSC Courses Admissions: తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీలో ఎంవీఎస్సీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 27 May 2024 12:54PM

Photo Stories