UPSC Recruitment 2024- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జువాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III తదితర పోస్టుల భర్తికీ యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 128
పోస్టులు : అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జువాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35- 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 01
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ ను సంప్రదించండి.
Published date : 30 Jan 2024 06:23PM
Tags
- UPSC
- UPSC jobs
- UPSC Recruitment
- UPSC Notification
- UPSC Recruitment 2024
- UPSC Job Notification
- UPSC Exams
- Union Public Service Commission
- latest job notifications
- latest jobs
- Latest Jobs News
- upsc jobs 2024 notification dates
- job opportunities
- UPSC Recruitment
- Assistant Industrial Advisor Vacancy
- latest jobs in 2024
- sakshi education job notifications