Skip to main content

TSRTC Graduate Apprentice Recruitment- టీఎస్‌ఆర్టీసీలో ఖాళీలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Deadline for Applications    Apprenticeship Vacancies   TSRTC Recruitment Notification   TSRTC Graduate Apprentice Recruitment   TSRTC Apprentice Recruitment

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)లో  వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల(డిపో/ యూనిట్‌)లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీల సంఖ్య: 150
అర్హత: బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ  కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: మూడేళ్లు
వేతనం: ష్టైఫండ్‌ రూపంలో... మొదటి ఏడాదికి రూ. 15000, రెండో ఏడాదికి రూ. 16000, మూడో ఏడాదికి రూ. 17000 చెల్లిస్తారు
ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన,స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.02.2024.
వెబ్‌సైట్‌: www.nats.education.gov.in

Published date : 20 Jan 2024 11:36AM

Photo Stories