Skip to main content

State Best teachers Awards: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నది వీరే..

Telangana State Best teachers Awards
Telangana State Best teachers Awards

మామడ: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతులమీదుగా అ వార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. జిల్లా కేంద్రంలోని సోఫినగర్‌ గురుకుల ప్రిన్సిపాల్‌ గంగాశంకర్‌, జెడ్పీఎస్‌ఎస్‌ మంజులాపూర్‌ పీజీ హెచ్‌ఎం సి ద్ద పద్మ, మామడ మండలం కొరిటికల్‌ జెడ్పీఎస్‌ ఎస్‌ ఫిజికల్‌సైన్స్‌ ఉపాధ్యాయుడు నారాయణవర్మ, కడెం పెద్దూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు అవార్డులు స్వీకరించారు.

Published date : 06 Sep 2023 08:22PM

Photo Stories