Skip to main content

Jobs in Govt Medical College: వెబ్‌సైట్‌లో ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా

Online Announcement of Merit Lists  Provisional Merit List on website    Government Medical College Recruitment Update

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎలక్ట్రీషియన్‌, గ్రేడ్‌–3, ఆఫీస్‌ సబార్డినేట్‌, స్టోర్‌ అటెండెంట్‌, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ తదితర నాలుగు విభాగాల పోస్టులకు ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను, ఎలక్ట్రికల్‌ హెల్పర్‌కు సంబంధించి రివైజ్డ్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. పద్మలీల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విజయనగరం.ఏపీ.జీఓవి.ఇన్‌ వైబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలన్నారు. అభ్యంతరాలను ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ప్రభుత్వ వైద్య కళాశాల పనివేళల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు.

చ‌ద‌వండి: Kakatiya University: ఫుల్‌టైం మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Published date : 20 Dec 2023 09:55AM

Photo Stories