Skip to main content

Kakatiya University: ఫుల్‌టైం మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

Apply now for Medical Officer position at Kakatiya University  Healthcare career opportunity at Kakatiya University   Medical Officer Jobs in Kakatiya University   Male Medical Officer job opportunity

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫుల్‌టైం మెడికల్‌ ఆఫీసర్‌(మేల్‌) నియామకానికి ఎంబీబీఎస్‌ అర్హత, మంచి వ్యక్తిత్వం, సేవాదృక్పథం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య టి.శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈమేరకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 22వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు బయోడేటా, సర్టిఫికెట్ల ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు ఎప్పడు నిర్వహించే తేదీని తరువాత ప్రకటిస్తామన్నారు. బోధన, బోధనేతర సిబ్బందికి, విశ్రాంత ఉద్యోగులకు, విద్యార్థులకు వైద్య సేవలు అందించాల్సి ఉంటుందని, నెలకు రూ.35,000 చొప్పున వేతనం నోటిఫికేషన్‌లో వివరించారు.

sakshi education whatsapp channel image link

Published date : 20 Dec 2023 10:20AM

Photo Stories