Skip to main content

Free training in tailoring: టైలరింగ్‌, బ్యూటీ పార్లర్‌లో ఉచిత శిక్షణ

Training Schedule Announcement   Kadapa Kotireddy Circle  Free training tailoring  Canara Bank Rural Self-Employment Training Institute
Free training tailoring

కడప కోటిరెడ్డిసర్కిల్‌: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జులై 1 నుంచి టైలరింగ్‌, బ్యూటీ పార్లర్‌ మేనేజ్‌మెంట్‌, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

30 రోజులపాటు కొనసాగే శిక్షణకు18–45 ఏళ్లు కలిగి ఉండాలన్నారు. దూర ప్రాంతాల వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులకు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు 94409 05478, 99856 06866 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Published date : 07 Jun 2024 03:29PM

Photo Stories