Free training in tailoring: టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనెజ్‌మెంట్ కోర్సులో ఉచిత శిక్షణ
రాయచోటి: కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ (గర్ల్స్ ఐటిఐ కాలేజ్ ప్రక్కన, తిరుపతి రోడ్డు కడప) వారి ఆధ్వర్యంలో టైలరింగ్ (30 రోజులు), బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ (30 రోజులు) లపై గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయస్సు కల గ్రామీణ నిరుద్యోగ మహిళలు, ఈ శిక్షణా కార్యక్రమాలకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ శిక్షణా తరగతులలో ప్రాధాన్యత ఇవ్వబడును. దూరప్రాంతాల నుంచి వచ్చు వారికి ఉచిత వసతి మరియు భోజన సౌకర్యాలను కల్పించబడును.
గ్రామీణ ప్రాంతాలలోని అర్హులైన నిరుద్యోగ మహిళలు ఈ ఉచిత శిక్షణ తరగతుల కొరకు తమ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డులతో కడప లో ఉన్న కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థకు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9440905478, 9985606866 నంబర్లకు సంప్రదించగలరు.
Tags
- Good News for women Free Training in Tailoring
- Free tailoring
- Free training in beauty parlor management course
- Free Tailoring Training
- Free tailoring coaching
- Free tailoring classes
- Free Tailoring Training Center
- Free Training for Women
- Free training for women in beautician course
- Free training for women in business
- Free Coaching
- Free classes
- Unemployed womens
- free tailoring machine
- free tailoring certificate
- free beauty parlour course
- Free Online Beauty Courses
- Free Training Courses
- free training courses in andhra pradesh
- free training courses in Telangana
- Self Employed Women
- Best Free Courses for women
- Free accommodation and meal facilities
- Jobs
- women jobs