Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
Sakshi Education
18 నుంచి 55 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు అర్హులు. టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, గార్మెంట్స్, జ్యూట్ బ్యాగుల తయారీ, వక్క ప్లేట్ల తయారీ, పేపర్ బ్యాగుల తయారీ, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, మసాల పౌడర్ల తయారీ, మిల్లెట్ మాల్టుల తయారీ, హెర్బల్ షాంపులు, పౌడర్ల తయారీ, గో ఆధారిత ఉత్పత్తులు, బేకరీ, స్వీట్ల తయారీ, తేనెటీగల పెంపకం, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్‌పై తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఎలాంటి విద్యార్హత లేకున్నవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30వ తేదీలోపు సేవామందిరం కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. పూర్తి వివరాలకు 79891 10294, 93924 92324లో సంప్రదించవచ్చు.
Free training in computer courses: కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ 100 percent job opportunity
Published date : 23 Nov 2023 09:31AM
Tags
- Free training in tailoring
- Free training
- free training program
- Free Training for Women
- Free training in courses
- Free training for unemployed youth
- trending courses
- Free training for unemployed women in self employment
- Tailoring Training
- training on tailoring
- Free tailoring
- Free Tailoring Training
- Free Tailoring Training Center
- Free tailoring coaching
- Special Teachers in Craft Drawing Tailoring
- Trending news
- free training for students
- Today News
- Latest News Telugu
- Breaking news
- Telangana News
- andhra pradesh news
- india news
- india trending news
- Unemployed Persons
- Free training
- Vocational training
- Skill Development
- employment opportunities
- Sakshi Education Latest News