Free tailoring training: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
సత్యసాయిబాబా జయంత్యుత్సవాల ను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని సత్యసా యి సేవా సమితి, శ్రీసాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు 45 రోజుల పాటు ఉచిత టైలరింగ్, మగ్గం శిక్షణకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ విశ్వప్రసాద్, శ్రీసాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళా శిక్షకురాలుచే సత్యసాయి మందిరంలో లేడీస్ టైలరింగ్ ట్రైనింగ్, జ్యూట్ బ్యాగుల తయారీ, మగ్గం పెయింటింగ్‌పై ప్రత్యేకంగా 45 రోజులపాటు ఉచితంగా శిక్షణ, భోజన, నివాస వస తి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు సత్యసాయి మందిరంలో బయోడేటా, సెల్ నంబర్, రెండు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 94413 03182, 62814 12245లను సంప్రదించాలని సూచించారు.
Tags
- Free tailoring
- Free Tailoring Training
- Free tailoring coaching
- Free Coaching
- Tailoring Training
- Free training in tailoring
- Free training
- Free Tailoring Training Center
- Free Skill Training
- Jobs
- Trending news
- trending jobs
- SatyaSaiSevaSamiti
- FreeTraining
- training on tailoring
- WomenTraining
- Sakshi Education Latest News