Skip to main content

Counseling for TGTs: TGTలకు కౌన్సెలింగ్‌

Counseling for TGTs
Counseling for TGTs

ప్రశాంతి నిలయం: జోన్‌–4 పరిధిలోని మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న టీజీటీలకు ఈ నెల 12 తేదీన కడపలో పదోన్నతుల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుది జాబితాను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల్లో ప్రదర్శించామన్నారు. జాబితాలో పేరు ఉన్న టీజీటీలు సర్వీసు రిజిస్టర్‌, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, మూడేళ్ల యాన్యువల్‌ కాన్ఫిడెన్షియల్‌ రిపోర్టుతో కడప గాంధీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు.

Published date : 11 Oct 2023 08:38PM

Photo Stories