Apollo Pharmacy jobs: అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు..
Sakshi Education
![Apollo Pharmacy jobs](/sites/default/files/images/2024/07/06/apollo-pharmacy-jobs-1720279331.jpg)
అడ్డతీగల: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఈ నెల 12న అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్‌కుమార్ తెలిపారు.
Telangana History Quiz in telugu : Click Here
అదే రోజు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకూ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల టెన్త్, ఇంటర్, డిగ్రీ, బిఫార్మసీ విద్యార్హతలు ఉన్న వారిని వివిధ స్ధాయిల్లో ఉద్యోగాలకు ఎంపికలు చేస్తారన్నారు.
నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు పాన్,ఆధార్ కార్డులు,విద్యార్హత ధ్రువపత్రాల జెరాక్స్ కాపీలతో రావాలని కోరారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వేతనం ఉంటుందన్నారు.
Published date : 06 Jul 2024 08:52PM
Tags
- Apollo Pharmacy jobs
- jobs news
- latest jobs
- Jobs
- Telangana Jobs News
- latest telangana jobs news
- trending jobs news
- telugu jobs news
- Apollo jobs
- Pharmacy Jobs
- medical jobs news
- Telugu News
- Latest News in Telugu
- Today News
- Latest News Telugu
- Breaking news
- Telangana News
- andhra pradesh news
- trending india news
- india trending news
- Google News