Skip to main content

AP police: September 22,23 తేదీల్లో దేహదారుఢ్య పరీక్షలు

ఈ నెల 22, 23 తేదీల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని విశాఖ రేంజ్‌ డీఐజీ కె.హరికృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
K. Harikrishna statement,దేహదారుఢ్య పరీక్షలు ,on 22nd and 23rd of this month. Visakha Range DIG
దేహదారుఢ్య పరీక్షలు

విజయనగరం క్రైమ్‌: పోలీస్‌ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖ జోన్‌కి చెందిన ఎస్‌ఐ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు విశాఖపట్నంలోని కై లాసగిరి ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్‌ మైదానంలో మరోసారి ఈ నెల 22, 23 తేదీల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని విశాఖ రేంజ్‌ డీఐజీ కె.హరికృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 25 నుంచి నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాని మహిళా అభ్యర్థులు ఈ నెల 22న, పురుషులు 23న హాజరుకావాలన్నారు.

Current Affairs: G20 Summit 2023 - భారత మండపం విశేషాలు | నటరాజ విగ్రహ విశేషాలు #sakshieducation

Published date : 22 Sep 2023 11:54AM

Photo Stories