Skip to main content

ITBP Job Recruitments : ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ఫోర్స్‌లో నాన్‌–మినిస్టీరియల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ఫోర్స్‌ (ఐటీబీపీ)లో కానిస్టేబుల్‌/ట్రేడ్స్‌మెన్‌ గ్రూప్‌ సి నాన్‌ గెజిటెడ్‌ (నాన్‌–మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non Ministerial Posts at Indo Tibetan Border Police Force  ITBP Constable Recruitment 2024 Announcement  ITBP Constable Recruitment 2024 Announcement  Group C Constable Application Notice  ITBP Constable Recruitment   ITBP Tradesman Job Openings 2024

»    మొత్తం పోస్టుల సంఖ్య: 51.
»    పోస్టుల వివరాలు: కానిస్టేబుల్‌(టైలర్‌)–18, కానిస్టేబుల్‌(కోబ్లర్‌)–33.
»    అర్హత: పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత­తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100
»    వయసు: 18.08.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు  విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 20.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.08.2024.
»    వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in

Jobs at NIB : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్స్‌లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Published date : 31 Jul 2024 11:16AM

Photo Stories