Skip to main content

latest Anganwadi jobs with 10th Class Qualification: 10వ తరగతి అర్హతతో అంగన్‌వాడీలో ఉద్యోగాలు

anganwadi jobs new notification 2024
anganwadi jobs new notification 2024

విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 39 ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఉద్యోగ వివరాలు:

అంగన్‌వాడీ వర్కర్: 2 పోస్టులు

అంగన్‌వాడీ హెల్పర్: 37 పోస్టులు

మొత్తం ఖాళీలు: 39

అర్హతలు:

Click Here: Free tailoring classes: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
 

వయస్సు: 21 నుండి 35 సంవత్సరాల మధ్య

విద్యాసంబంధ: 10వ తరగతి ఉత్తీర్ణత


వేతనం:

అంగన్‌వాడీ వర్కర్: ₹11,500/-

అంగన్‌వాడీ హెల్పర్: ₹7,000/-

దరఖాస్తు విధానం:

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత విశాఖపట్నం జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.

చివరి తేదీ: 15-02-2024

మరింత సమాచారం కోసం కింద ఉన్న నోటిఫికేషన్ pdfను చూడండి

Published date : 15 Feb 2024 08:56PM
PDF

Photo Stories