Skip to main content

Anganwadi jobs News: అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు ఈ అర్హత ఉంటే చాలు..ఉద్యోగం మీదే..

Anganwadi jobs
Anganwadi jobs

కడప కోటిరెడ్డిసర్కిల్‌: జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలోని కన్నెలూరు–2వ అంగన్వాడీ కేంద్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త పోస్టుతోపాటు జిల్లాలోని 18 అంగన్వాడీ కార్యకర్తలు, 49 సహాయకులు, 4 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారని ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల... నెలకు 96వేల జీతం: Click Here

అయితే పరిపాలన కారణాల రీత్యా జమ్మలమడుగు పరిధిలోని కన్నెలూరు–2 అంగన్వాడీ కేంద్రంలో ఖాళీగా ఉన్న కార్యకర్త పోస్టును రద్దు చేశారన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.
 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Sep 2024 06:54PM

Photo Stories