Skip to main content

TS Schools Holidays : విద్యార్థులకు ముఖ్య‌గ‌మ‌నిక‌ .. ఈ జిల్లాలో స్కూల్స్‌, కాలేజీల‌కు నేడు సెల‌వు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మార్చి 1వ తేదీన (బుధవారం) యాదాద్రి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.
Holidays
telangana school and college holidays
Published date : 01 Mar 2023 12:03PM

Photo Stories