Best Teacher Award 2023: ఉపాధ్యాయ పురస్కారం గెలిచింది..
Sakshi Education
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంతో మంది అభ్యర్థులు ఎంపిక చేసుకోగ, అందులోంచి ఒక్కరికి ఆ పురస్కారం దక్కింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల పోలీల్లో విజయం పోంది అవార్డును సొంతం చేసుకున్నది ఈవిడే...
awarded with the best teacher award
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాయచూరు జిల్లా నుంచి సయ్యదా సాజిద్ పాతిమా ఎంపికయ్యారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ మండలి విడుదల చేసిన జాబితాలో ఫాతిమా పేరు ప్రకటించారు. రాయచూరు తాలూకా యరమ రాప్ క్యాంప్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలో 25 ఏళ్లుగా ఆంగ్లం బోధిస్తున్నారు. ఫాతిమా సావిత్రి బాయి పూలే ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డును అందుకోనున్నారు. మంగళవారం బెంగళూరులో అవార్డును అందుకోనున్నారు.