Skip to main content

Science Olympiad: అంతర్జాతీయ సైన్స్‌ ఒలంపియాడ్‌లో బంగారు పతకాలు..

పోటీ పరీక్షల సంస్థ సిల్వర్‌ జోన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సైన్స్‌ ఒలింపియాడ్‌లో విజయం సాధించిన పతకాలను గెలుచుకున్న విద్యార్థుల వివరాలను తెలిపారు విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి..
Chairman Narender Reddy congratulating the students   Educational Institutions Chairman honors science achieversStudents receiving medals at Science Olympiad  Silver Zone Foundation Science Olympiad medalists

 

కొత్తపల్లి: కొత్తపల్లి అల్ఫోర్స్‌ ఇ–టెక్నో స్కూల్‌ విద్యార్థులు ఇటీవల హైదరాబాద్‌కు చెందిన పోటీ పరీక్షల సంస్థ సిల్వర్‌ జోన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన అంతర్జాతీయ సైన్స్‌ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి తెలిపారు.

International Level Chess: జూన్‌లో జరిగే అంతర్జాతీయ చదరంగం పోటీలకు ఎంపికైన విద్యార్థులు వీరే..

హారన్‌, కె.ఆరాధ్య (నాలుగో తరగతి), మహమ్మద్‌ హన్నన్‌, ఎస్‌.సింగిరెడ్డి(ఐదోతరగతి), సి.హానిష్‌ (ఏడోతరగతి) అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. ఈ మేరకు పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

AP Intermediate Results 2024 :ఇంటర్‌ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా.... ఉత్తమ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు..

Published date : 13 Apr 2024 05:40PM

Photo Stories